Pete Hegseth: రష్యాకు వ్యతిరేకంగా సైబర్ కార్యకలాపాలు వద్దు 1 y ago
రష్యాకు వ్యతిరేకంగా చేపడుతున్న సైబర్ కార్యకలాపాలన్నీ నిలిపివేయాలని యూఎస్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశించారు. ఈ మేరకు యూఎస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ నిలిపివేత ఎంత కాలం కొనసాగుతుందనే విషయంపై స్పష్టత పెంటగాన్ ఇవ్వడంలేదు. ఇంకోవైపు సైబర్ ఇంటెలిజెన్స్ లోని ముఖ్యమైన సమాచారాన్ని తాము బహిరంగంగా పంచుకోలేమని రక్షణ శాఖలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు.